Friday, 13 November 2026

హైదరాబాద్

అదంతా అసత్య ప్రచారమన్న టాలీవుడ్‌ సింగర్‌

హైదరాబాద్‌: ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్‌ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌  ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదని, తనకు అన్ని పార్టీలు, అందరు నాయకులంటే…

అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం : ఎంపీ సంతోష్‌

చేస్తున్న ప‌ని మంచిదైతే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయ‌ని ఎంపీ సంతోష్‌ అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR)  అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన‌ హ‌రిత‌హారం స‌త్ఫలితాల‌ను ఇస్తున్నద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7.7 శాతం గ్రీన్ క‌వ‌ర్ (Green Cover)…

కోటి వృక్షార్చనలో భాగంగా అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

రంగారెడ్డి : అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడించారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు, కోటి వృక్షార్చనలో భాగంగా మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కును మంత్రులు…

‘కల్చర్ యునైట్స్ ఆల్’

– ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యతే మనందరిని కలుపుతోంది – సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్దాం – భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రం ‘వారణాసి’లో జీ-20 సాంస్కతిక శాఖ మంత్రుల సదస్సులో కేంద్ర సాంస్కృతిక…

గోదావరిని ముంచేస్తున్న కాలుష్యం

పట్టణాల మురికి.. పరిశ్రమల వ్యర్థాలతో నష్టం ప్రమాద ఘంటికలను పట్టించుకోని ప్రజలు కరీంనగర్‌/రాజమండ్రి,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : గోదావరి ప్రారంభం నుంచి సముద్రంలో కలిసేవరకూ అనేకచోట్ల కాలుష్యం కారణంగా గోదావరి కలుషితం అవుతోంది. పలు గ్రామాలు, పట్టణాల…

పారిశ్రామికవేత్తలకు రెడ్‌ కార్పెట్‌

సానుకూలతతో ముందుకు వస్తున్న పరిశ్రమలు హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : తెలంగాణలో సత్వర పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న ఏకగవాక్ష విధానం సత్ఫలితాలు ఇస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరవాత వస్తున్న స్పందన బాగుందన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.…

కాళేశ్వరం జాతీయ హోదాపై మౌనం

విమర్శలతోనే కేంద్రం ఎదురుదాడి విన్నపాలను పట్టించుకోని కేంద్రం హైదరాబాద్‌,ఆగస్ట్‌26  (జనం సాక్షి ) : కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా విషయంలో కేంద్రం మౌనంగానే ఉంటుంది. అదలావుంటే అవినీతి అంటూ విమర్శలు చేస్తూ బాధ్యతారాహిత్యాన్ని చాటుకుంది. బిజెపి నేతలు కాళేశ్వరంలో అవినీతి…

జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం

హైదరాబాద్  (జనం సాక్షి ) ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో భాగంగా ఇటీవల ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. తెలుగు చలన చిత్రాలకు…

కేంద్రం నిధుల విడుదలతోనే అభివృద్ధి

అయినా విమర్శలు చేయడం తగదు నిజామాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ఇవ్వడం లేదన్న రీతిలో బిఆర్‌ఎస్‌ నేతలు ప్రకటనలు చేయడం సరికాదని బిజెపి జిల్లా నియకుడు పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.…

వ్యవసాయానికి ఉపాధిని జోడిరచాలి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌26  (జనం సాక్షి )  : వ్యవసాయానికి ఉపాధిహావిూని అనుసంధానం చేయాలని రైతు సంఘాల నేతలు అన్నారు. రైతుల పండిరచి పంటకు ముందే మద్దతు ధర ప్రకటించాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం వల్ల సమస్య జఠిలమవుతుందని, సమస్య పరిష్కారానికి…