Friday, 13 November 2026

హైదరాబాద్

రవీంద్ర భారతి గజల్ కార్యక్రమంలో పాల్గొన్న అఫ్జల్ ఖాన్:శామీర్ పేట్

జనంసాక్షి : నగరంలోని రవీంద్ర భారతిలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ , అండ్ కల్చర్ సురోకి జన్కార్ రజీయా సుల్తానా నిర్వహించిన గజల్ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ జాఫర్ భాయ్, మాజీ మిస్ ఏసియా సుధాజైన్, శామీర్…

కంఫర్ట్ స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన

జనంసాక్షి, కమాన్ పూర్ : ప్రభుత్వ ఆదేశానుసారం కమాన్ పూర్ మండలంలోని కంఫర్ట్ గ్రామర్ పాఠశాలలో ‘నో బ్యాగ్ డే” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసే ఉత్సవం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక…

స్పెషల్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 26 (జనం సాక్షి); స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 26, 27 ఆగస్టు, శని, ఆదివారలలో…

ఎన్నికల హామీలను నెరవేర్చాలి – మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు డిమాండ్

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు.. కమాన్ పూర్ జెడ్పిటిసిగా పోటీ చేసిన సమయంలో మండల ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు డిమాండ్…

ఘనంగా మోటర్ ఆయిల్ షాప్ ప్రారంభోత్సవం ప్రముఖ వ్యాపార వేత్త ఫేక్ ఆజం

వికారాబాద్ రూరల్ ఆగస్టు 26 జనం సాక్షి వికారాబాద్ పట్టణంలోకి హోల్ సేల్ వరలకే మోటార్ వాహనాలు అతి తక్కువ ధరలో మోటర్ ఆయిల్ సరఫరా చేయనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త రాజా ఆ యిల్ షాప్ డిస్ట్రిబ్యూటర్ షేక్…

హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేద్దాం తెలంగాణ సర్పంచ్ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కే సురేష్

మోమిన్ పేట ఆగస్టు 26 జనం సాక్షి హరితహారం కార్యక్రమం.. పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణమని అభివర్ణించారు తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్. శనివారం మండల పరిధిలోని చిన్న కోల్పోకుండా గ్రామంలో హరిత హారం…

సింగరేణి అధికారుల దౌర్జన్యం..?

జనంసాక్షి, మంథని : ఆర్జీ టు పరిధిలోని ఓసిపి త్రీ విస్తరణలో గత కొన్ని సంవత్సరాల క్రితం మంగళపల్లి, పెద్దంపేట గ్రామాలను సింగరేణి తీసుకొని నష్టపరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. అయితే పెద్దంపేట జిపి పరిధిలోని ప్రజలకు తాగునీరు…

యువతను మోసం చేసిన బీఆర్ఎస్ ను రానున్న ఎన్నికల్లో ఓడిస్తాం:

బీఆర్ఎస్ హఠావో – తెలంగాణ బచావ్ పోస్టర్ ఆవిష్కరణ – ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి హిమాయత్ నగర్  జనం సాక్షి యువతను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ను రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని,బీఆర్ఎస్ కు ఇవే…

ప్రకృతి విధ్వంసం ఆపాల్సిందే

చెట్లను పెంచి పర్యావరణం కాపాడాలి కోటి వృక్షార్చనలో స్పీకర్‌ పోచారం బాన్సువాడ,ఆగస్ట్‌26  జనం సాక్షి : ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. చెట్లను నరికి,…

ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..!

హైదరాబాద్ (జనంసాక్షి) ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. నంబర్‌ తిరుపతి – షిర్డీ…