Saturday, 14 November 2026

హైదరాబాద్

రామన్నగూడెం ఎంపిటిసి అల్లి సుమలత శ్రీనివాస్ తండ్రి గారిని పరామర్శించిన ములుగు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీర ప్రహ్లాద్

ఏటూరునాగారం(జనంసాక్షి)ఆగస్టు25. ఈరోజు రామన్నగూడెం లో ఎంపీటీసీ అల్లి సుమలత శ్రీనివాస్ గారి తండ్రి అనారోగ్యంతో ఉన్నందున ములుగు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీర ప్రహ్లాద్ పరామర్శించి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో రామన్నగూడెం…

తెగిపోయిన మట్టి రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి

సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 25 : చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన రోడ్డుకు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు.…

యాదాద్రి భువనగిరి ప్రెస్ సొసైటీ తరపున ఆర్ధిక సహాయం అందజేత

భువనగిరి రూరల్ జనం సాక్షి: ఆగష్టు 25యాదాద్రి భువనగిరి ప్రెస్ క్లబ్ (సొసైటీ) ఆధ్వర్యంలో భువనగిరి మండలం ముత్తి రెడ్డిగూడెం గ్రామానికి చెందిన జర్నలిస్టు 6టీవీ రిపోటర్ బోల్లెపల్లి కిషన్ తల్లి అనారోగ్యంతో మరణించడంతో యాదాద్రి భువనగిరి ప్రెస్…

నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలి

– గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ సూరం వేణుగోపాల్ జనంసాక్షి , కమాన్ పూర్ : రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్.,(డిఐజీ),పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్, గోదావరిఖని ఏసీపీ శ్రీనివాస రావు ఆదేశాల మేరకు…

టైటాన్‌ భాగస్వామ్యం తో సెర్రుటీ 1881 వారి లగ్జరీ వాచీలు భారతదేశం లో విడుదల

  కంటోన్మెంట్ జనం సాక్షి ఆగస్టు 25 హైదరాబాద్ సమయం చూడటానికే వాచీలు ఉండాలి అనే ప్రస్తావన ఎప్పుడో పోయింది.సరికొత్త డిజైన్లలో, టెక్నాలజీని ఆధారం చేసుకుని వస్తున్న వాచీలు ఇప్పుడు నయా ట్రెండుగామారాయి. మనుషుల అభినయానికి, స్టేటస్ కు…

బీఆర్ఎస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నడా. ఆయుష్ తన్వీర్ 

మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమం, అభివృద్ధి అమలు టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి ,…

నాగారం గ్రామాన్ని సందర్శించిన జడ్పీ సీఈవో

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో శుక్రవారం జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్ సందర్శించారు. నాగారం గ్రామపంచాయతీకి విచ్చేసిన సీఈఓ ని సర్పంచ్ బూడిద మల్లేష్ సాదరంగా ఆహ్వానించారు. స్వచ్ఛ సర్వేక్షన్ పనులలో…

ఇస్రో కి 3D చంద్రయాన్ తో అభినందనలు

జనంసాక్షి, మంథని : ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా కాలు మోపి, భారతీయులందరూ గర్వపడేలా చేసింది. ఇది ఒక అద్భుతం, భారత దేశ చరిత్రలో మిగిలిపోయే ఈ అద్భుతాన్ని సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా చాలా…

రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్

జనంసాక్షి , కమాన్ పూర్ : రిజర్వేషన్లను ఏర్పాటు చేసిన పితామహుడు బీబీ మండల్ అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్…

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్ జన్మదిన వేడుకలు

మోత్కూరు ఆగస్టు 25 జనం సాక్షి : మోత్కూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పొన్నెబొయిన రమేష్ జన్మదిన సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిశోర్ కుమార్ ను తిరుమలగిరి లోని వారి నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.…