హన్మన్న పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆడపిల్లలకు పెళ్లి కానుక అందజేత
ఝరాసంగం ఆగస్టు 25( జనం సాక్షి) కమాల్ పల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఆడపిల్ల కుటుంబానికి హాన్మన్న పాటిల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బగ్లి విజయ్ కుమార్ పాటిల్ అధ్వర్యంలో రూ.5000/- అందజేయడం జరిగింది అని వారు తెలిపారు…ఈ…










