గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ కేసు
` సుమోటోగా కేసు విచారించిన హైకోర్టు హైదరాబాద్(జనంసాక్షి): స్వాతంత్య దినోత్సవం రోజున ఎల్బీనగర్లో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై చీఫ్ జస్టిస్‌కి జడ్జి సూరేపల్లి నంద లేఖ…










