కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 08 (జనం సాక్షి ):నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయంలోని ఆయా విభాగాలను సందర్శించి వసతులను…










