మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి… చెన్నారావుపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం…. చెన్నారావుపేట, ఏప్రిల్ 10 ( జనం సాక్షి): గ్రామాలలోని రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే…










