కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి బేషరతు గా క్షమాపణ చెప్పాలి
భువనగిరి టౌన్ (జనం సాక్షి):– స్థానిక ప్రిన్స్ కార్నర్ జిట్టా మల్ల రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రిక సమావేశం లో కాంగ్రెస్ పార్టీ డీసీసి అధ్యక్షులు అండెం సంజీవ్ రెడ్డి గారు…










