ఘనంగా బి ఆర్ ఎస్ నాయకులు షకీల్ జన్మదిన వేడుకలు
న్యాలకల్ ఆగస్టు (జనం సాక్షి) మండల పరిధిలోని ముంగి గ్రామంలో బి ఆర్ ఎస్ నాయకులు షకీల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముంగి గ్రామ మరియు మండల ప్రజలు, యువకులు కలసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.…









