గృహలక్ష్మి పథకం దరఖాస్తుల విచారణ పూర్తి చేసి అర్హుల జాబితా అందించాలి. కలెక్టర్ అనురాగ్ జయంత్.
రాజన్నసిరిసిల్లబ్యూరో. ఆగస్ట్ 16.(జనం సాక్షి) .’గృహలక్ష్మి’ దరఖాస్తులపై విచారణ పారదర్శకంగా చేసి ఇండ్లు లేని, పూరి గుడిసెల్లో ఉండే అత్యంత పేదలను మాత్రమే పథకం అర్హులుగా తేల్చాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ సమీకృత…










