ప్రజా యుద్ధనౌక గద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయండి-బహుజన నాయకులు రాగుల రాములు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 16.,(జనంసాక్షి). ప్రజా గాయకుడు కవి ప్రజా యుద్ధ నౌకగద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయాల్సిందిగా బహుజన నాయకులు రాగుల రాములు కోరారు. బుధవారం గద్దర్ సంస్మరణ సభ కరపత్రాలను స్మారక సభ నాయకులు…










