భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బెల్ట్,టయ్ ,ఐడి కార్డ్స్ ఉచితంగా పంపిణీ
ఆగస్ట్ 15, 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్, ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని నాగోల్,జైపూర్ కాలనీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో MPPS స్కూల్ లో 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ…










