ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం
కొత్తగూడ ఆగస్టు 13 జనంసాక్షి: కొత్తగూడ మండల లోని దుర్గారం పంచాయతీ చిన్న తండాకు చెందిన బోడ దేవేందర్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.వారి కుటుంబానికి కొత్తగూడ బారాస మండల కమిటీ అండగా నిలిచారు.నర్సంపేట…










