Saturday, 14 November 2026

హైదరాబాద్

యదద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అoడెం సంజీవ రెడ్డి గారిని సన్మానం.

భువనగిరి టౌన్ (జనం సాక్షి): –యాదద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారిని హైదరాబాద్ తన నివాసంలో కలిసి కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు చిన్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ…

లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 14 (జనం సాక్షి)సోమవారం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్థానిక లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో హర్ ఘర్ తిరంగా మరియు మేరీ మట్టి, మేరా దేశ్ వేడుకలు ఘనంగా…

ఈటల ను కలిసిన మంచిర్యాల బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) :బి జె పి ఎస్.సి. మోర్చా జిల్లా అధ్యక్షులు పత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బి జె పి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ శాసన సభ్యులు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ని…

పేద వర్గాలకు అండగా సీఎంఆర్‌ఎఫ్ పథకం – మండల పార్టీ అధ్యక్షుడు పిన్‌ రెడ్డి కిషన్‌ రెడ్డి

జనంసాక్షి , కమాన్ పూర్: పేద వర్గాలకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం అండగా నిలుస్తుందని మండల పార్టీ అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కమాన్‌పూర్‌ మండలం పెంచికల్‌ పేట్ గ్రామానికి చెందిన జంపాల మధునమ్మ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది…

పోరాట స్పూర్తి కల్గిన నాయకుడు సత్యనారాయణ గౌడ్ – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

జనంసాక్షి మంథని : సమస్యల పరిష్కార విషయంలో పోరాట స్పూర్తి కల్గిన నాయకుడు మాచిడి సత్యనారాయణ గౌడ్‌ అని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. ఇటీవల మృతి చెందిన మాచిడి సత్యనారాయణ గౌడ్‌, చంద్రయ్య…

అమెరికా స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ లో మంథని త్రీడీ కళాకారుడు

జనంసాక్షి, మంథని : అమెరికాలోని డౌన్ టౌన్ మిన్నియా పాలిస్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగుతున్న స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ లో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన త్రీడీ కళాకారుడు శివ రామకృష్ణ పాల్గొన్నారు. నిర్వాహకుల నుంచి అందిన…

ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా బీజేవైఏం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ

భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు14నిర్మల్ జిల్లా భైంసాలో హార్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.స్థానిక ఓం ప్రకాష్ లడ్డా ఫ్యాక్టరీ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది.ర్యాలీలో భారత్‌ కీ జై…

జాబ్ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొప్పుల..

ధర్మపురి (జనం సాక్షి )ధర్మపురి పట్టణంలో ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గం నిరుద్యోగులకు ధర్మపురి కేంద్రంలో ఆదివారం శ్రీ లక్ష్మీ నృసింహ గార్డెన్ లో నిర్వహించిన మెగా…

నెలరోజుల్లో రూ.లక్ష రుణమాఫీ

` ధైర్యంగా మూడు పంటలు పండిరచాలని రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ` నాడు తెలంగాణలో కైకిలి దొరకని పరిస్థితి నుంచి నేడు కైకిలోళ్లు దొరకని పరిస్థితి నెలకొంది ` ఢల్లీి నగరంలోనే కరెంటు కోతలున్న పరిస్థితుల్లో తెలంగాణ…

దేశానికి అన్నపూర్ణగా మారిన తెలంగాణ

` కడగండ్ల నుంచి పుట్లకొద్దీ ధాన్యం పండిస్తున్న తెలంగాణ రైతు ` రైతు సంక్షేమం, నీటివసతి, ధాన్యం కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ` 9 ఏండ్లలో 1.31 కోట్ల నుంచి 2.20 కోట్ల ఎకరాలకు పెరిగిన…