ఆదిలాబాద్ నేతలతో చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకరవర్గంలో పార్టీ పరిస్థితులపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.
హైదరాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకరవర్గంలో పార్టీ పరిస్థితులపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.
చెన్నై,(జనంసాక్షి): దర్శకుడు కళంజియం కేసులోద కోర్టుకు నటి అంజలి గైర్హాజరు అయింది. దీంతో కోర్టు కేసు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. 19వ తేదీన కూడా హాజరు కాకుంటే తగిన చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది.
హైదరాబాద్,(జనంసాక్షి): బెయిల్ స్కాం కేసుపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డిని జైలు అధికారులు కోర్టులో హాజరుపరిచారు.
హైదరాబాద్,(జనంసాక్షి): ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.
హైదరాబాద్ : బెయిల్ కుంభకోణం కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు ఈ ఉదయం హాజరుపరిచారు.
హైదరాబాద్,(జనంసాక్షి:) జూన్ ఎనిమిది నుంచి 20వ తేది వరకు జరగాల్సిన ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ వాయిదా పడిరది. బీటెక్‌తో సహా ఇతర కోర్సుల ఆఖరు సంవత్సరం ఫలితాలు ఆయా విశ్వవిద్యాలయాల నుంచి విడుదల కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సమాయత్తం చేసేందుకు నేటి నుంచి నాలుగు రోజులపాటు అన్ని పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం ఆరు పార్లమెంటరీ…
విడుదల రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం నేటి నుంచి మూడు రోజులపాటు దవళేశ్వరం బ్యారేజీ నుంచి సామర్లకోట కాలువకు 400 క్యూసెక్యుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మోటార్లు,…
తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని కేశవస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం కూలిపోయింది. నిన్న రాత్రి వీచిన ఈదురుగాలులకు ఈ ధ్వజస్తంభం కూలినట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు.
విజయవాడ : ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆలోచించండి.. తినండి.. కాపాడండి…అనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పిన్నమనేని పాలీక్లినిక్ రహదారిలోని కిమ్స్ అసుపత్రి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన…