Sunday, 29 November 2026

హైదరాబాద్

పుంగనూరు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు

సమావేశం హైదరాబాద్‌ : చిత్తూరు జల్లా పుంగనూరు నియోజకవర్గ నేతలతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో సమావేశమయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.

గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయిన స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ తో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. సమవేశంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై చర్చించినట్లు సమాచారం.

పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 90.28 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఓయూ ఉపకులపతి సత్యనారాయణ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు. పీజీ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి జూన్‌ 23నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.…

మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 15 లేదా 17 న ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్నట్లు సమాచారం. జూన్‌ చివరి వారంలో మొదటి…

ఆరు కోట్ల రూపాయలతో పదివేల ఇంకుడు గుంతలు

మేయర్‌ హైదరాబాద్‌ : జంటనగరాల్లో ఈ ఏడాది 6 కోట్ల రూపాయల వ్యయంతో 10 వేల ఇంకుడు గుంతల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ ప్రజల్ని కోరారు. ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన…

బియ్యం మిల్లులపై విజిలెన్స్‌ దాడులు

తూర్పుగోదావరి జిల్లా : తూర్పుగోదావరి జిల్లాలోని బియ్యం మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేస్తున్నారు. కాకినాడ, మండపేట, పిఠపురం ప్రాంతాల్లో మూడు బృందాలుగా విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు.

నేడు మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు

హైదరాబాద్‌ : మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు ఈ ఉదయం 9.30 గంటలకు రవీంద్రభారతిలో జరగనుంది. మద్య నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స, వైకాపా గౌరవ…

ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్‌ దాడులు

కడప జిల్లా : జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లిలో ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్‌ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. 18 ఇసుక లారీలు, జేసీబీని స్వాధీనం

తెలంగాణ నిరంతరం ప్రక్రియ: జానారెడ్డి

ఢల్లీి, (జనంసాక్షి): తెలంగాణపై చర్చలు అనేది నిరంతర ప్రక్రియ అని  మంత్రి జానా రెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు గులాంనబీ ఆజాద్‌తో ఆయన సమావేశం ముగిసింది. తెలంగాణ అంశంలో అధిష్టానంపై తనకు నమ్మకం ఉందన్నారు. తెలంగాణపై…

లోకాయుక్త ఎదుట హాజరైన అధికారులు

హైదరాబాద్‌ : బత్తిన సోదరుల చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంపై వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, నాంపల్లి ఎంగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి సుకేశ్‌రెడ్డి లోకాయుక్త ఎదుట హాజరయ్యారు. చేప…