Sunday, 29 November 2026

హైదరాబాద్

శాసన సభాపతితో డీఎల్‌ భేటీ

హైదరాబాద్‌ : శాసనభాపతి నాదెండ్ల మనోహర్‌తో మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సమావేశమయ్యారు. మంత్రిగా డీఎల్‌ను బర్తరఫ్‌ చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

మణీపూర్‌లో బాంబు పేలుడు

ఇంఫాల్‌ : మణీపూర్‌ రాష్ట్రం ఉక్రుల్‌ జిల్లాలోని పోలీసుస్టేషన్‌కు సమీపంలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడిరచారు. ఈ బాంబును మిలిటెంట్లు అమర్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆజాద్‌తో ముగిసిన మంత్రి జానా, ఎంపీ

రాజయ్య భేటీ న్యూఢల్లీి : కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో మంత్రి జానారెడ్డి, ఎంపీ రాజయ్య సమావేశం ముగిసింది. గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు తెరాసలో చేరిన అంశంతోపాటు రాష్ట్ర రాజకీయాలపై…

నన్ను ఎందుకు బర్తరఫ్‌ చేశారో స్పష్టత రాలేదు:

డీఎల్‌ హైదరాబాద్‌ : తనను ఏ పరిస్థితుల్లో డిస్మిస్‌ చేశారో చెప్పేందుకే సీఎల్పీ కార్యాలయానికి వచ్చినట్లు మాజీ మంత్రి డీఎల్‌ అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశానికి అనుమతి నిరాకరించడంతో ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తి…

రచయిత మైనంపాటి భాస్కర్‌ కన్నుమూత

హైదరాబాద్‌ : ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్‌ (68) ఈ ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఎన్టీపీసీలో తగ్గిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని : బొగ్గుకొరత కారణంగా రామగుండం ఎన్టీపీసీ దాదాపు 600 మెగావాట్ల విద్యుదుత్పత్తిని తగ్గించుకుంది. 2600మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ఎన్టీపీసీ దాదాపు 1900 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. గత వారం రోజులుగా సింగరేణి నుంచి బొగ్గు సరఫరా…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యనమల

తిరుమల : శాసన మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. అదివారం…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 113 పాయింట్లకుపైగా లాభపడిరది. నిఫ్టీ 18 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

మంత్రుల నివాస ప్రాంగణ ముట్టడికి ఏబీవీపీ యత్నం

హైదరాబాద్‌ : మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడిరచేందుకు ఏబీవీపీ యత్నించింది. ఈ ఉదయం పెద్దసంఖ్యలో మంత్రుల నివాస ప్రాంగణానికి ఏబీవీపీ కార్యకర్తలు చేరుకున్నారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో పలువురు ఆందోళనకారులను…