Sunday, 29 November 2026

హైదరాబాద్

వృద్ధురాలి దారుణ హత్య

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లిలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. దుండగులు వృద్ధురాలి మృతదేహాన్ని సంచిలో పెట్టి కాలువలో పడేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల…

నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌లో తెరాస బహిరంగ సభ

హాజరుకానున్న కేసీఆర్‌ ఈనాడు`వరంగల్‌ మాజీ మంత్రి కడియం శ్రీహరి తెదేపాను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ సోమవారం సాయంత్రం 4 గంటలకు స్టేషన్‌ ఘన్‌పూర్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి…

నేడు ఢల్లీికి బొత్స

హైదరాబాద్‌ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేడు ఢల్లీి వెళ్లనున్నారు. పలువురు అధిష్ఠానం పెద్దలతో ఆయన భేటీ కానున్నారు.

భద్రాచలం ఆలయంలో ఘనంగా హనుమజ్జయంతి

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్‌ భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమజ్జయంతి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు…

‘ప్రత్యేకం’ కన్నా ముందస్తు భేటీనే మేలు!

` పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సుష్మాస్వరాజ్‌ `ఆహర భద్రతకు వ్యతిరేకం భాజపా నేత న్యూఢల్లీి : ఆహర భద్రత బిల్లుకు ఆమోదం కోసం పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పర్చటం కన్నా వర్షాకాల సమావేశాలనే ముందుకు జరిపితే బాగుంటుంని భారతీయ…

ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డిపై కేసు నమోదు

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డిపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ హౌసింగ్‌ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ ఇతర…

మొఖం చాటేసిన కేసీఆర్‌

6 లోగా లేఖకు సమాధానం చెప్పాలి: చింతా స్వామి హైదరాబాద్‌: 1969లో గెలుపొందాక తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకుంటే, ఇప్పుడు మాత్రం ఎన్నికలకు ముందే అమ్ముకుంటున్నారని తెరాసనుద్దేశించిఆ పార్టీ ప్రధాన  కార్యదర్శి చింతా స్వామి ఆరోపించారు. పార్టీలో లేడని ఆ…

జాతీయ విద్యార్థి పార్లమెంటుకు తెనావిస రాష్ట్ర అధ్యక్షుడు

హైదరాబాద్‌: భారతీయ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో యునెస్కోకు చెందిన మానవహక్కుల విభాగం పర్యవేక్షణలో పూణేలో ఈ నెలలో నిర్వహిస్తున్న మూడు రోజుల విద్యార్థి పార్లమెంట్‌కు తెలుగు నాడు విద్యార్ధి సమాఖ్య (తెనావిస) రాష్ట్ర అధ్యక్షులు ఈడిగ …

ముగ్గురు చోరబాటు దారుల కాల్చివేత

శ్రీనగర్‌: ఉత్తర కాశ్మీర్‌లోని నౌగమ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిన చొరబాటుదారులను సైన్యం నిరోధించింది. కుప్వారా జిల్లాలో చొరబాటు దారుల కదలికల గురించి సమాచారం అందుకున్న సైనిక అధికారులు అ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారని సైన్య…

క్యాష్‌ ఫర్‌ క్వశ్చన్స్‌ కుంభకోణంలో ముగ్గురు యూకే నేతలు

లండన్‌ : బ్రిటన్‌ హౌస్‌ ఆఫ లార్డ్స్‌కి చెందిన ముగ్గురు సభ్యుల్ని ఆయా పార్టీలు ఆదివారం సస్పెండ్‌ చేశాయి. డబ్బు కోసం పార్లమెంటులో లాబీయింగ్‌కు పాల్పడడానికి వారు ఒప్పు కొంటూ మీడియా స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికి పోవడమే అందుకు…