ఏడుపాయల వనదుర్గామాత పాలకవర్గం ప్రమాణ స్వీకారం
జనం సాక్షి/ పాపన్నపేట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఏడుపాయల ఆలయ నూతన పాలక వర్గం సోమవారం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్త కె.యాదగౌడ్ సాతేల్లి బాలగౌడ్ ను ఆలయ చైర్మన్ గా బలపరచగా,మరోధర్మకర్త యు. వేంకటేశం…









