ప్రజా గాయకుడు ప్రజాయుద్ధనౌక గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించిన గద్వాల ఎమ్మెల్యే
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 7 (జనం సాక్షి); గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం సాయంకాలం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రజా గాయకుడు ప్రజాయుద్ధనౌక గద్దర్ సోమవారం జోగులాంబ…










