పార్లమెంట్ ఉభయసభలు 2 గంటలకు వాయిదా
న్యూఢిల్లీ,జనంసాక్షి: పార్లమెంట్ ఉభయసభల్లో విపక్ష సభ్యలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం లోక్సభ తిరిగి సమావేశం కాగానే సభ్యులు బొగ్గుకుంభకోణం వ్యవహారంలో ప్రధాని రాజీనామాకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2గంటలకు వరకు…
