ప్రారంభమైన తెలుగుదేశం ర్యాలీ
విశాఖపట్నం, జనంసాక్షి: నగరంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ర్యాలీ ప్రారంభమైంది. నగరంలో సమీపంలోని అగనంపూడి టోల్ గేట్ వద్ద విజయస్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన సభాస్థలికి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ 24 కి.మీ.
విశాఖపట్నం, జనంసాక్షి: నగరంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ర్యాలీ ప్రారంభమైంది. నగరంలో సమీపంలోని అగనంపూడి టోల్ గేట్ వద్ద విజయస్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన సభాస్థలికి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ 24 కి.మీ.
చత్తీస్గడ్: కంకేర్ జిల్లాలో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు.
బెంగుళూర్: బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. అవినీతి కారణంగానే కర్ణాటక నుంచి పరిశ్రమలుతరలిపోతున్నాయని చెప్పారు. కర్ణాటకలో పారిశ్రామికాభివృద్ధి నిలిచిపోయిందన్నారు.
నిజామాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు అర్మూర్ చేరుకున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. కేసీఆర్ వరుసగా ఏడోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
చెన్నై: తమిళనాడు కరూర్ జిఆ్ల అరవకురిచిలోశనివారం ఓ ఏడేళ్ళ చిన్నారి ప్రమాదవశాత్తు బోరు పడిపోయింది. చిన్నారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసుఉ ప్రయత్నిస్తున్నారు. బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోని దిగాయి.
విశాఖసట్నం, జనంసాక్షి: విశాఖ సాగరతీరం జనసంద్రమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగింపు సందర్భంగా వేలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, నాయకుల రాకతో సాగరతీరం నిండిపోయింది. కాసేపట్లో తెలుగుదేశం బహిరంగ సభ ప్రారంభం కానుంది.
హైదారబాద్: మే 26న బాపట్లలో ప్రథమాంధ్ర మహౄసభ శతాబ్ధి ఉత్సబాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి చెప్పారు. తెలుగు ప్రజలందరూ ఉండాలనే ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీలకతీతంగా ఈ ఉత్సవాల నిర్వహణ ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులను…
విశాఖపట్నం, జనంసాక్షి: ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర విజయస్థూపాన్ని (పైలాన్) తెదేపా అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. విజయస్థూపం వద్ద ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు.. అనంతరం విజయస్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ, లోకేష్,…
జైపూర్. జనంసాక్షి: ఐపీఎల్-6లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఎన్నికయ్యారు. కేసీఆర్ వరసగా ఏడోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఎన్నికను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరుగుతున్న తెరాస అవిర్భావ సభలో ఆ పార్టీ ఎన్నికల అధికారి…