Tuesday, 24 November 2026

హైదరాబాద్

ప్రారంభైన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బాడ్మింటన్‌ నాని ప్రసాద్‌ మెమోరియల్‌ అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలను శనివారం ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు…

తెరాస ఆవిర్భావ సభకు చెరుకున్న కేసీఆర్‌

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరగనున్న తెరాస అవిర్భావ సభ వద్దకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేరుకున్నారు. సభావేదిక వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేశారు.

తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన తెరాస నేతలు

ఆర్మూర్‌, జనంసాక్షి: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో తెరాస అధినేత కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఇందిరాగాంధీ జూపార్కులో జంతు సంరక్షణ కేంద్రం ప్రారంభం

విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఇందిరాగాంధీ జూపార్కులో జంతు సంరక్షణ కేంద్రాన్ని చీఫ్‌ కంజర్వేటర్‌ ఫారెస్ట్‌ ఎస్‌.వి. కుమార్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ జూపార్కుకి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జూపార్కులో…

విధులకు హాజరైన సబిత ఇంద్రా రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సచివాలయంలో విధులకు హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసీలో సీబీఐ ఛార్జిషీటులో పేరే నమోదు తర్వాత సబిత విధులకు దూరంగా ఉన్నారు. ఈ నెల 8 నుంచి ఆమె విధులకు…

విశాఖలో బైక్‌ ర్యాలీ కోసం ప్రత్యేక వాహనం తెప్పించిన తెదేపా

విశాఖ: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగింపు నేపధ్యంలో నిర్వహించనున్న బైక్‌ ర్యాలీ కోసం ప్రత్యేక వాహన్ని అమెరికా నుంచి తెప్పించారు. తెదేపా విశాఖ నగర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు రూ.6లక్షల వ్యయం చేసి దీనిని ఏర్పాటు…

తెరాస అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌

ఆర్మూర్‌, జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఎన్నికయ్యారు. కేసీఆర్‌ వరుసగా ఏడోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేసీఆర్‌ ఎన్నికను నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరుగుతున్న తెరాస ఆవిర్భావ సభలో ఆ పార్టీ ఎన్నికల…

మూడు పశువైద్య కళాశాలల ఏర్పాటు : మంత్రి విశ్వరూప్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో మూడు పశువైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి పిన్నమనేని విశ్వరూప్‌ వెల్లడించారు. పశుసంవర్థక శాఖలో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న అన్ని రకాల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటామని…

ఆవిర్భావ సభ కీలక నిర్ణయాలకు వేదికకానుంది: ఈటెల

ఆర్మూర్‌, జనంసాక్షి: తెలంగాణను యాచించి కాదు, సాధించి తెచ్చుకుంటామని తెరాస నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. తెరాస ఆవిర్బావ సభ కీలక నిర్ణయాలకు వేదిక కానుందని ఆయన తెలిపారు. చట్టసభల్లో మహిళలకు బీసీలకు రిజర్వేషన్లు అంశంపై ఈ సభలో…

కార్యకర్తలకు స్వాగతం పలికిన నామా నాగేశ్వరరావు

విశాఖ, జనంసాక్షి: వస్తున్న… మీకోసం ముగింపు సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో తరలివస్తున్న పార్టీ శ్రేణులతో విశాఖ రైల్వే స్టేషన్‌ సందడిగా మారింది. తెదేపా సీనియర్‌ నేత నామా నాగేశ్వరరావు రైల్వేస్టేషన్‌లో నేతలు, కార్యకర్తలకు స్వాగతం…