అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం – మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్యూట్ జరిగి సర్వం కోల్పోయిన యం.డి. షఫీ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త…










