జపాన్లో భూకంపం
టోక్యో, జనంసాక్షి: కోబ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టల్స్కేల్పై దీని తీవ్రత దీని 5.8గా నమోదైంది. భూకంపం కేంద్రాన్ని కోబ్కు దక్షిణ ప్రాంతంలో గుర్తించారు.
టోక్యో, జనంసాక్షి: కోబ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టల్స్కేల్పై దీని తీవ్రత దీని 5.8గా నమోదైంది. భూకంపం కేంద్రాన్ని కోబ్కు దక్షిణ ప్రాంతంలో గుర్తించారు.
భద్రాచలంపట్టణం, జనంసాక్షి: భద్రాచలంలో ఈనెల 19.20న జరిగే శ్రీరామ నవమి, స్వామివారి పట్టాభిషేకానికి ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు భద్రాచలం డిపో మేనేజరు జె. వెంకటేశ్వరబాబు తెలిపారు. కృష్టా రీజియన్ (157). పశ్చిమ గోదావరి (160).…
హైదరాబాద్, జనంసాక్షి: హైదరాబాద్లోని మా టీవీ కార్యాలయంపై టీవీ కళాకారులు రాళ్లతో దాడి చేశారు, 2 కార్లలో వచ్చి అనువాద సీరియళ్లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కార్యాలయం ముందు నిలిపి ఉంచిన కార్ల…
ప్రకాశం, జనంసాక్షి: ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో ఎస్సీ, ఎస్టీ ఉపమ్రాణాళిక చట్టం మఖముఖి కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా కళంకిత మంత్రులను తొలిగించాలని సీఎం సభను అడ్డుకునేందుకు తెదేపా కార్యకర్తలు యత్నించారు. దీంతో పోలీసులు వారికి…
హైదరాబాద్ జనంసాక్షి: ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలు పరిష్కారించాలిని డిమాండ్ చేస్తూ పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాలిని రాష్ట్ర ఐక్య మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాలిని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. శుక్రవారం…
హైదరాబాద్, జనంసాక్షి: దేశియ బులియన్ ట్రేడింగ్ సంస్థ రిద్ధిసిద్ధి బులియన్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. స్వల్ప విలువ గల బంగారం కడ్డీలను ఈ సంస్థ ఇ-కాయిన్స్ రూపంలో ప్రజలకు అందించేందుకు హైదరాబాద్లో సేవల్ని ప్రారంభించింది. భారత్లో వినియోగం…
హైదరాబాద్,జనంసాక్షి: హైదరాబాద్ షేక్పేటలోని వినాయక్నగర్లో ఓ తల్లి తన ఏడేళ్ల కుతుర్ని హత్యచేసి తానూ ఆత్యహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
శ్రీకాకుళం, జనంసాక్షి: గిరిజనుల అటవీ ఉత్పత్తుల విక్రయానికి 2 నెలల్లో చట్టం తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన మరుక్షణమే నిధులు విడుదల చేస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా 12…
హైదరాబాద్, జనంసాక్షి : ఓఎంసీ నిందితుడు శ్రీనివాసరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది.
హైదరాబాద్, జనంసాక్షి : మంత్రులు ఎవరూ తప్పు చేయలేదని తాము నమ్ముతున్నట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మంత్రివర్గం రాజకీయపరమైన ఆరోపణలు తగవన్నారు. ‘అమ్మహస్తం’లో ఇబ్బందులపై వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు.