Sunday, 22 November 2026

హైదరాబాద్

వాచీలు చోరీకి గురైన ఘటనలో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌ : పంజాగుట్టా కమల్‌ వాచ్‌ దుకాణంలో రూ. 1. 45 కోట్ల విలువైన వాచీలు చోరికి గురైన ఘటనలో పోలీసులు అరెస్టు చుశారు. వీరి నుంచి ఏడు విలువైన వాచీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్‌కు చెందినవారని…

సీబీఐ ఎదుట హాజరైన రాజగోపాల్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు రాజగోపాల్‌ సీబీఐ ఎదుట హాజరయ్యారు. దిల్‌కుషా అతిథి గృహంలో ఇవాళ ఆయన సీబీఐ అధికారుల ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కేసులో అరెస్టైన రాజగోపాల్‌ ఇటీవలే బెయిల్‌పై…

ఇండోనేషియాలో భారీ భూకంపం

జకార్తా, జనంసాక్షి: ఇండోనేషియాను భారీ భూకంపం మరోసారి కుదిపివేసింది. భూకంపం తాకిడీకి ఇండోనేషియా దీవులు చిగురుటాకులా వణికిపోయాయి. తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో ఇవాళ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టల్‌స్కేలుపై 7.1గా పమోదైనట్లు భుగర్భ శాస్రవేత్తలు తెలిపారు.…

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జోరుగా ‘గడపగడపకు తెలంగాణ’

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర రాజధానిలో గులాబీ దళం దుమ్మురేపుతుంది. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గడపగడపకు తెలంగాణ’ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఢిల్లీ పునాదులు కదిలేలా జైతెలంగాణ నినాదాన్ని చేస్తూ నగర వీధుల్లో సర్యటింస్తున్నారు. ప్రతి…

జేసీబీ-ఆటో ఢీ: ఎనిమిది మందికి గాయాలు

మెదక్‌: జేసీబీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయలయ్యాయి. నర్సాపూర్‌ మండలం నాతనాయిపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

శ్రీనగర్‌లో విదేశీ పర్యాటకురాలి మృతుదేహం లభ్యం

శ్రీనగర్‌, జనంసాక్షి: శ్రీనగర్‌లో ఓ విదేశీ పర్యాటకురాలి శవం లభ్యమైంది. ప్రముఖ పర్యాటక స్థలం హౌజ్‌బోటులో బ్రిటన్‌కు చెందిన ఓ యువతి శవాన్ని కనుగొన్నారు. ఆమెను హత్య చేశాడనే ఆరోపణపై డచ్‌ ప్రియుణ్ని పోలిసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.…

పాతాళగంగలో పడి భక్తుడు మృతి

కర్నూలు, జనంసాక్షి: పుణ్యస్నానానికని వెళ్లిన భక్తుడు కానరాని లోకానికి వెళ్లిపోయాడు. శ్రీశైలం పాతాళగంగలో స్నానమాచరించడానికి వెళ్లిన భక్తుడు ప్రమాదవశాత్తూ కాలు జారీ నీటిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కర్ణాటక వాసిగా గుర్తించారు.

ప్రేమ వేధింపులు: యువతి ఆత్మహత్య

నల్లగొండ, జనంసాక్షి: ప్రేమ వేధింపులకు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నూతన్‌కల్‌ మండలం టి. కొత్తపల్లిలో ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు తమ కూతురిని వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు…

చీరాలలో భార్య గొంతుకోసిన భర్త

చీరాల : ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. రాంనగర్‌ న్యూకాలనీలో భార్య కాపురానికి రావటం లేదనే అక్కసుతో భర్త… ఆమె గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలిని చికిత్స…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు

హైదరాబాద్‌, జనంసాక్షి:  జెడ్డా వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. జెడ్డా వెళ్లాల్సిన విమానం నలభై మంది ప్రయాణికులను విమానాశ్రయంలోనే వదిలి వెళ్లడంతో వారు విమానాశ్రయ అధికారుల కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విమానంలో పరిమితికి మించి…