Sunday, 22 November 2026

హైదరాబాద్

ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌ : భాజపా వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ పార్టీ ఘనంగా నిర్వహించింది. బర్కత్‌పురలోని గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ ఎగురవేశారు. రానున్నదంతా ఎన్నికల కాలమని.. కార్యకర్తలు ఇందకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

లంచ తీసుకుంటూ ఏసీబీకిచిక్కిన వీఆర్వో

కరీంనగర్‌ : తిమ్మాపూర్‌ మండలం అలుగునూరు ఇంచార్జి వీఆర్వో రమణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇంటి స్థల మార్పిడికి సంబంధించి ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబి అధికారులు…

అటర్నీ జనరల్‌ క్షమాపణలు చెప్పిన ఒబామా

వాషింగ్టన్‌ : కాలిఫోర్నాయా అటర్నీ జనరల్‌ కమల హర్రీన్‌కు అమెరికా అధ్యక్షుడు ఒబామా క్షమాపణలు చెప్పారు. గురువారం ఓ విరాశాల సేకరణ కార్యక్రమంలో ఒబామా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అటర్నీ జనరల్‌ హర్రీన్‌ అందాన్ని పొగుడుతూ ఒబామా…

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా : తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 7.1గానమోదైంది. అయితే సునామీ ప్రమాదమేమి లేదని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.

అక్రమ కిరోసిన్‌ పట్టివేత

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: అక్రమంగా నిలువ ఉంచిన ప్రజాపంపిణీకి చెందిన కిరోసిన్‌ను అధికారులు పట్టుకున్నారు. ధరూర్‌ మండలం మన్నాపురం గ్రామశివారులో ఓ స్టోన్‌ క్రషర్‌లో నిలువ ఉంచిన తొమ్మిది వేల లీటర్ల కిరోసిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌  తరలించారు.…

కల్తీ కల్లు తాగి ఒకరి మృతి

విశాఖ: లోతేరు పంచాయతీలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందారు. ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వైకాపాకు కాకినాడ నేత రాజీనామా

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గ వైకాపా  పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ జాన్‌ ప్రభుకుమార్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో 9మంది కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు…

స్టోన్‌క్రషర్‌ ప్లాంట్‌లో కిరోసిన్‌ పట్టివేత

మహబూనగర్‌ : మంత్రి డీకే అరుణ కుంటుంబానికి చెందిన స్టోన్‌క్రషర్‌ ప్లాంట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ప్రజాపంపిణీ కిరోసిన్‌ను అధికారులు పట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ధరూర్‌ మండలం మన్నాపురం గ్రామ శివారులోని క్రషర్‌ ప్లాంట్‌లో కిరోసిన్‌ను ఓ ట్యాంకర్‌…

పర్యాకుడి చేతిలో మహిళ ఆత్మహత్య

శ్రీనగర్‌ : ప్రముఖ పర్యాటక ప్రాంతం దాల్‌ సరస్సులో ఓ హోన్‌టులో బ్రిటన్‌కు చెందిన మహిళ హత్యకు గురైంది. డచ్‌ పర్యాటకుడి చేతిలో మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హోన్‌బోటులోని…

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని నేతలు దీక్ష

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని వైకాపా నేతలు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద చేపట్టిన దీక్ష ఐదో రోజకు చేరింది. పెంచిన ఛార్జీలు పూర్తిగా తగ్గించే వరకూ దీక్ష కొనసాగిస్తామని పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ  స్పష్టం…