Sunday, 22 November 2026

హైదరాబాద్

న్యాయనికి జరిగిన అన్యాయం

త్రిసూర్‌ (కేరళ) : తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తింస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఓ యువకుడిని కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తిరువనంతపురం నుంచి మంగళూరు వెళుతున్న మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ…

నాగోబా ఆలయ పూజారి దారుణ్యహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో ప్రముఖ జాతర జరిగే పుణ్యక్షేత్రం నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. హత్యాఘటనపై  మొస్రం వంశ గిరిజనులు ఆందోళనకు దిగారు. సమాచారం…

ఆంధ్రాకు ఓ న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా?

రైతన్న ఆరుగాలం శ్రమించి అందరికి అన్నం పెట్టే త్యాగమూర్తి. అనేక ఆటుపోట్లు.. ఒడిదుడుకులు.. కష్టనష్టాలు ఓర్చుకొని ఏరువాక సాగించే రైతన్నలను ఆదుకోవడంలో, వారికి రాయితీలు ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదినుంచి సీమాంధ్ర పెత్తందారుల ఆధిపత్యమే…

అగ్ని ప్రమాదంలో 2 కోళ్ల ఫారాలు దగ్ధం

విశాఖ : రోలుగుంట మండలం కొండపాలెంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 2 కోళ్ల ఫారాలు దగ్ధమయ్యాయి. 6,500 కోళ్లు సజీవదహనమయ్యాయి. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని…

బాబు జగ్జీవన్‌ రాంకు సీఎం ఘన నివాళి

హైదరాబాద్‌ : భారత మాజీ ఉప ప్రధాని, దళిత నేత డాక్టర్‌ బాబూ జగజ్జీవన్‌ రామ్‌ 106వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జగజ్జీవన్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం అయన బషీర్‌బాగ్‌లోని జగజ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు…

ప్రైవేటు పాఠశాల బస్సు ఢీ చిన్నారి మృతి

విజయవాడ : నగరంలో వన్‌టౌన్‌లో కుమ్మరిపాలెం కరకట్ట వద్ద ఈ ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని గుర్రం కావ్య అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. రోడ్డు పక్కన చిన్నారి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.…

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

మంబయి : స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 16 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 6 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

థానే ఘటనలో 29కి చేరిన మృతుల సంఖ్య

థానే : మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. 60 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం థానేలోని షీల్‌ థాయ్‌గర్‌లో నిర్మాణంలో ఉన్న ఏగంతస్తుల భవనం కుప్పకూలడంతో…

సహజ వనరులు భారత్‌కు తిరుగులేని శక్తి

దేశాభివృద్ధిలో కార్పొరేట్లు కలిసిరావాలి రాహుల్‌ ఆకాంక్ష న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి): శక్తికి భారత్‌ మారుపేరు.. సహజ వనరులే భారత్‌కు శక్తి.. అని కాంగ్రెస్‌ పార్టీ ఉపా ధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. సిఐఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో గురువారం…

ఉత్కంట పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం పోరాడి ఓడిన పాంటింగ్‌ సేన

ఐపీఎల్‌ రెండో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్‌ జట్టు భోణి కొట్టింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో 2 పరుగుల తేడాతో గెలిచింది. ఉత్కంటంగా సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు రాయల్‌ ఛాలెంజర్స్‌ను విజయం వరించింది.