Sunday, 22 November 2026

హైదరాబాద్

ఐపీఎల్‌ మ్యాచ్‌సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్‌ మళ్లింపు

హైదరాబాద్‌ : ఉప్పల్‌ స్టేడియంలో శుక్రవారం జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా కొన్ని మార్గాల్లో ట్రాఫిక్‌నను మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పల్‌నుంచి వరంగల్‌ వెళ్లే వాహనాలను ఈసీఐఎల్‌, కుషాయిగూడ, చర్లపల్లి , మల్లాపూర్‌ల మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్న ట్టు…

చంద్రనిపై వ్యోమనౌకతో అడుగుపెట్టాలి

సునీతా విలియమ్స్‌ ముంబయి : చంద్రునిపై వ్యోమనౌకతో అడుగు పెట్టాలన్నదే తన స్వప్నమని వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అన్నారు. మంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంతరిక్ష కార్యక్రమాల్లో భరత్‌ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామనారు. అంతరిక్షంనుచి వీక్షిస్తే భూమి…

నాలుగు నెలల కనిష్టానికి మార్కెట్‌

ముంబయి : సెన్సెక్స్‌ నాలుగునెలల కనిష్టానికి చేరింది గురువారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 291. 94 పాయింట్లు కోల్పోయి 18509.70 వద్ద నిస్టీ 98.15 పాయింట్లు నష్టపోయి 5574. 75 వద్ద ముగిశాయి. కార్పోరేట్‌ ఫలితాలు, ఆర్థిక ప్రగతి…

ఈ నెల 12నుంచి పదోతరగతి మూల్యాంకన ప్రారంభం

హైదరాబాద్‌ : ఈ నెల 12నుంచి పదో తరగతి పరిక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలిని ప్రభుత్వం నిర్ణయింది. పదో తరగతి పరీక్షలు ఈ వారంలోనే ముగియనున్నాయి.

రాగాల 24 గంటల్లో వానలు కురిసే అవకాశం

విశాఖపట్నం : రాగల 2 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. విదర్భనుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆంధ్రప్రదేశ్‌ మీదుగా అల్పపీడన ద్రోణి వ్యాపించివుందని, దీనివల్ల రాష్ట్రంలో పలుచోట్ల…

గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంపు

హైదారాబాద్‌ :రాష్ట్రంలోని పన్నెండు ఆంగ్ల మాధ్యమం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశం

హైదరాబాద్‌ : ఈరోజు 7 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా  సమావేశంలో మాట్లాడదారు. విద్యుత్‌ ఛార్జీల భారంపై సీఎం ఈ సమావేశంలో రాయితీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

19 మంది తహసీల్దార్లకు పదోన్నతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో 19 మంది తహసీల్దార్లకు పదోన్నతి అభించింది. వీరందరికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

చట్టాల అమలు కీలకమన్న స్వచ్ఛంద సంస్థలు

హైదరాబాద్‌: ఆడపిల్లల ఆత్మరక్షణ అంశంపై తరుణి స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల సంఘం సంయుక్తంగా రవీంద్రభారతిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు రక్షణ లేకపోవడం వ్యవస్థ బలహీనతకు నిదర్శనమని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.…

సీబీఐ దర్యాప్తు చేయించాలి: సుదీప్తొ గుప్తా కుటుంబం డిమాండ్‌

కోల్‌కతా, జనంసాక్షి:  తీవ్రగాయాలతో పోలీసుల కష్టడీలో కన్నుమూసిన తమ కుమారుడి మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని సుదీప్తొ గుప్తా కుటుంబం డిమాండ్‌ చేస్తోంది. ఆందోళన చేస్తున్న ఎన్‌ఎఫ్‌ఐ నేతలను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకోగా అదే రోజు సాయంత్రం…