Sunday, 22 November 2026

హైదరాబాద్

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,430 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.2,200గా ఉంది. కిలో వెండి…

సర్కారుకు ప్రజా ఉద్యమాల ‘షాక్‌’

గృహావసరాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ చార్జీల పెంపు ఉండదు కొత్త టారిఫ్‌ ప్రకటించిన సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : ప్రజా ఉద్యమాలతో కిరణ్‌ సర్కారు దిమ్మతిరిగింది. గృహ విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచాలని…

దొమ్మాటలో బెల్టుషాపులపై మహిళల దాడి

మెదక్‌, జనంసాక్షి: దౌల్తాబాద్‌ మండలం దొమ్మాటలో మద్యం బెల్టు షాపులపై మహిళలు విరుచుకుపడ్డారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహిస్తూ మహిళలు ఉమ్మడిగా వెళ్ల ఇవాళ ఉదయం మద్యంషాపులపై దాడులు చేశారు. మద్యం సీసాలను రోడ్డుపై వేసి పగులగొట్టారు.…

వరంగల్‌ కేటీపీపీలో సాంకేతిక లోపం

వరంగల్‌, జనంసాక్షి:  కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీక్‌ కావడంతో అప్రమత్తమైన అధికారులు ఐదు వందల మెగావాట్ల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తులు చేపట్టారు. కాగా మరమ్మత్తుల పనులు పూర్తికావడానికి రెండ్రోజులు…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారాన్ని పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇమ్మిగ్రేషన్‌ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ విమానంలో హైదరాబాద్‌ వచ్చిన అబ్దుల్‌ అనే ప్రయాణికుని వద్ద నుంచి అరకిలో బంగారాన్ని…

‘ఆరోగ్యశ్రీ’పై 8న మరోసారి చర్చలు

హైదరాబాద్‌ : ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు నిలిపివేస్తామని నర్సింగ్‌హోమ్‌లు, స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రకటించిన 24 గంటల్లోనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారి స్పందించారు. అప్నా (ఆంధ్రప్రదేశ్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌), ఆశా (ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌)లతో గురువారం…

30కి చేరిన థానే మృతుల సంఖ్య

ముంబై, జనంసాక్షి: థానేలోని  ముంబ్రా సమీపంలో నిన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది భవనం శిథిలాల కింద కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీస్తోన్నారు. ఇప్పటి…

స్టాక్‌మారెట్లు నష్టాలతో షురూ

ముంబై, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌ 16 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ ఆరు పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసి కొనసాగుతోంది.

నేడు ఉప్పల్‌ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6 మ్యాచ్‌ సందర్భంగా ఇవాళ ఉప్పల్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు తెలిపారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంకు వచ్చే అభిమానులు, నేతలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఆంక్షలు విధించినట్లు తెలిపారు.…

బ్రిటన్‌లో శ్రీవారి కళ్యాణోత్సవాలు!

– ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం తిరుమల : త్వరలో బ్రిటన్‌లోని నాలుగు ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ కార్యనిర్వహాణాధికారి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం శుక్రవారం తిరుమలలో వెల్లడించారు. వచ్చే బ్రహ్మూెత్సవాల నాటికి శ్రీవారికి కొత్త బంగారం రథం సిద్దమవుతుందని తెలిపారు.…