రైతులకు న్యాయం జరుగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాలి ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి పై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ -హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి
జనం సాక్షి సైదాపూర్ రైతులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కోరారు. పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రవీణ్ రెడ్డి…










