ప్రజలు ఆందోళన చెందవొద్దు
ఖిలా వరంగల్, జూలై29(జనంసాక్షి); భద్రకాళి చెరువుకు గండి పడిందని నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు.ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికీ అప్పుడు సహాయక చర్యలు చేపడుతు పరిస్థితిని సమీక్షిస్తున్నామని…










