Saturday, 14 November 2026

హైదరాబాద్

సి.యం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

జనం సాక్షి, జులై 28(భువనగిరి రూరల్ ) భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి {ఎంబావి}కి చెందిన గుండు ఉమేష్ రెడ్డి S/oయాదిరెడ్డి కి ఇటీవలే కంటి ఆపరేషన్ జరిగినందున వైద్య ఖర్చుల నిమిత్తం భువనగిరి శాసన సభ్యులు పైళ్ల శేఖర్…

ఓ కేక్ షాపును ప్రారంభించిన సినీ దర్శకుడు శేఖర్ కమ్మల 

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 28 ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా శుక్రవారం నాడు మారేడుపల్లెలోని శేషాచల కాలనీలో ప్రధాన రహదారిపై ఓ కేక్ షాపును ప్రారంభించారు. బాంబేలో అత్యంత ప్రచారం పొందిన ఓ కేక్…

నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత

జుక్కల్, జూలై 28,(జనం సాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శుక్రవారం ప్రాజెక్టు పన్నెండు గేట్ల లోనుంచి 2,3,4,6,7,10 వరద గేట్లు ఎత్తి దిగువ మంజీరా…

గోడిసేరా గ్రామంలో కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలిoచిన ఎం.ఎల్.ఏ.

భైంసా జనం సాక్షి జూలై27నిర్మల్ జిల్లా,,కుబీర్ మండలంలోని గొడిసెర గ్రామాన్ని,ముంపు ప్రాంతాన్ని నిర్మల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు,తాలూకా ఎం.ఎల్. ఏ జీ.విఠల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అదైర్య పడద్దు అని తెలిపారు.ఆయన వెంట ఎంపీపీ తూం…

10 వ రోజుకు చేరిన ఉచిత డ్రైవింగ్ లైసెన్సుల దరఖాస్తుల స్వీకరణ

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి ,జూలై 28 ::చింతా ప్రభాకర్ అధ్వర్యంలో నియోజకవర్గ యువతీ యువకులకు చింతా ప్రభాకర్ సొంత నిధులతో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ నేటికీ పదవ రోజుకు చేరింది. 10 రోజులకు మొత్తం కలిపి దరఖాస్తులు…

మజీద్ కమిటీ ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ

జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం జామా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో మొహరం సందర్భంగా షర్బత్ శుక్రవారం పంపిణీ చేశారు. మొహరం నెలను పురస్కరించుకొని పాలతో చేసిన షర్బత్ ను…

నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలి – జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి

జనంసాక్షి , రామగిరి : గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పనులు నిలిచిపోయి నిస్సాయ స్థితిలో ఉండి ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భవన నిర్మాణ…

టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని పోస్ట్ కార్డుల ఉద్యమం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టియూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా లో ఉన్న ప్రధాన తపాలా…

లో ఓల్టేజ్ సమస్యను నివారణ కోసం సబ్ స్టేషన్లు మంజూరు

జుక్కల్, జూలై 28, (జనం సాక్షి), గ్రామాలలోని లోఓల్టేజ్ సమస్య నివారణ కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కొత్త సబ్ స్టేషన్లు మంజూరు చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే అన్నారు. శుక్రవారం జుక్కల్…

మంథని ప్రాంతానికి వరద రాకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలి – మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

 జనంసాక్షి, మంథని : మంథని చెక్ డ్యాం నుండి వర్షాలు, వరద నీరు రివర్స్ రావడము తో ప్రాంతానికి నష్టం జరుగుతున్నదని, వరద దాదాపు 1 .5 కిలోమీటర్ల వరకు నీరు వెళ్లి అక్కడ ఉన్న ఎల్ మడుగు…