కేటీపీపీలో సాంకేతిక లోపం
వరంగల్: కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.
వరంగల్: కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.
హైదరాబాద్: మంత్రి పొన్నాల లక్ష్మయ్య అనారోగ్యంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరారు. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న పొన్నాలకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: పోలవరం టెండర్లు ట్రాన్స్ట్రాయ్ సంస్థకు కేటాయించడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణ చేపట్టనుంది.
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు తొలి ఇన్నింగ్స్లో భోజన విరామ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. సచిన్ 3, కోహ్లీ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు పుజారా …
న్యూఢిల్లీ : భారత్ -పాక్ నియంత్రణ రేఖ వద్ద పాక్ జవాన్లు ఇద్దరు భారత జవాన్ల తల నరికిన ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. పాక్ దుశ్చర్యను అంతర్జాతీయ నేరాల న్యాయస్థానంలో లేవనెత్తాలని ఈ పిల్లో పిటిషనర్…
న్యూఢిల్లీ: పెట్రోలు ధరల పెంపుపై లోక్సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ధరల పెంపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు ఇదే…

లక్నో : డీఎస్పీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ మంత్రి రాజాభయ్యా తన పదవికి రాజీనామా చేశారు. ప్రతాప్గఢ్ జిల్లాలో డీఎస్పీ సహా ముగ్గురి హత్య కేసులో రాజాభయ్యాపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మంత్రి…
గుంటూరు : పిడుగురాళ్ల మండలం అంజనీపురం వద్ద ఈ ఉదయం రెండు లారీలు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా…ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నుంచి కంభంపాడుకు వస్తున్న లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకోనడంతో…
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆధిక్యం కొనసాగుతోంది. యువ బ్యాట్స్మెన్ మురళీ విజయ్ 332 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. పుజారా 179 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. ఒక వికెట్ నష్టానికి…