Thursday, 19 November 2026

హైదరాబాద్

ఈ నెల 12 నుంచి రెవెన్యూ సదస్సులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్‌. రఘువీరారెడ్డి ప్రకటించారు. ఏప్రిల్‌ పది వరకు సదస్సులు జరుగుతాయన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రవాణా…

నేటి నుంచి స్థాయి సంఘాల సభ్యులకు శిక్షణ

భానూరు చేరుకున్న శాసనసభ్యులు పటాన్‌చెరు : శాసనసభ స్థాయి సంఘాల సభ్యులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి నిర్వహించనున్న సదస్సుకు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సోమవారం రాత్రి మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మండలం భానూరు గ్రామం  లహరి రిసార్ట్స్‌కు…

తెల్లవారుజాము వరకు కొనసాగిన పాదయాత్ర

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్నా.. మీ కోసం’  పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కురుమద్దాలి నుంచి ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగింది. అనంతరం గుడివాడ సమీపంలోని గాంధీ…

పార్లమెంట్‌లో పెట్రోమంటలు

పెంచిన ధరల ఉపసంహరణకు విపక్షాల డిమాండ్‌ పలుమార్లు ఉభయ సభలు వాయిదా న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి): పెట్రో ధరల పెంపుపై సోమవారం పార్లమెంట్‌ అట్టుడికింది. విపక్షాలు ఉభయ సభల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. తక్షణమే పెట్రో ధరలను ఉపసంహరించాలని…

పోలవరం టెండర్లపై నివేదిక సమర్పించండి : హైకోర్టు

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించాలని సోమవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ సోమా కంపెనీ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సోమా…

ఈనెల 7న తెదేపా శాసననభాపక్ష సమావేశం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఈనెల 7న కృష్ణా జిల్లా కైకలూరు చేరుకుంటుంది. ఈనెల 18న రాష్ట్ర బడ్జెట్‌ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ నేతలు…

రాష్ట్రపతి ప్రణబ్‌ బస ప్రాంతం వద్ద స్వల్ప పేలుడు

ఢాకా : బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బస చేసిన సనర్‌గా వ్‌ – పసిఫిక్‌ హోటల్‌ వద్ద సోమవారం స్వల్ప పేలుడు సంభవించింది. ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో రాష్ట్రపతి పర్యటన ఆదివారం ప్రారంభమైంది. దేశంలో నెలకొన్న…

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసును చేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. పేలుళ్ల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్షా  సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.…

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 503 ఆలౌట్‌

హైదరాబాద్‌: భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 503 పరుగులకు ఆలౌటైంది. సోమవారం డ్రింక్స్‌ విరామానికి ముందు 456/4 పరుగులతో పటిష్ఠంగా ఉన్న టీం ఇండియా సుమారు 40 పరుగుల వ్యవధిలో ఆరు…

ఏసీబీ వలలో గుంతకల్‌ డీసీటీవో

అనంతపురం : ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ గుంతకల్‌ డీసీటీవో (డిప్యూటీ కమిర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌) ఏసీబీ అధికారులకు చిక్కారు.గుంతకల్‌ డీసీటీవో అధికారిగా పనిచేస్తున్న రమేష్‌కుమార్‌రెడ్డి ఓ లారీ యజమాని నుంచి లంచం డిమాండ్‌ చేయగా ఆ…