Thursday, 19 November 2026

హైదరాబాద్

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌తో ఆడుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆస్ట్రేలియా స్కోరు 208 వద్ద ఆటగాడు వెడ్‌ను (62 పరుగులు) హర్భజన్‌సింగ్‌ బౌలింగ్‌లో కుమార్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.

అత్యంత ప్రజాకర్షణ గల నేత మోడీ : రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి దేశంలో అత్యంత ప్రజాకర్షణ గల నేతని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రశంసించారు. దేశరాజధానిలో ప్రారంభమైన భాజపా జాతీయ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గుజరాత్‌ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో వరుసగా మూడోసారి…

దేశరాజధానిలో భద్రత పెంపు

న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో భద్రతను పెంచారు. మంగోల్‌పురి ప్రాంతంలో పాఠశాల విద్యార్థిని అత్యాచారానికి గురికావడంపై ప్రజలు ఆందోళనలు జరిపిన విషయం తెలిసిందే. ప్రజల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.

నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌ – ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. మొదట్లో వడివడిగా నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ క్లార్క్‌ 75, వేడ్‌ 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. కడపటి సమాచామందేసరికి ఆస్ట్రేలియా…

నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

నిజామాబాద్‌ : నిజమాబాద్‌ జిల్లాలోని అర్సపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఆగ్రహించిన స్థానికులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.

ఆర్టీసీలో కారుణ్యనియామకాలు ప్రారంభం

హైదరాబాద్‌: ఆర్టీసీలో కారుణ్య నియామకాలు వెంటనే ప్రారంభించాలని ఆర్టీసీ ఎండీ ఖాన్‌ ఆదేశాలు జారీ చేశారు. 1,120 మంది అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్‌ఎంలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.  సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టడంపై హర్షం…

కాశ్మీర్‌లో ఇద్దరు పోలీసుల కాల్చివేత

శ్రీనగర్‌ : కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు పోలీసులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. జమ్మూకాశ్మీర్‌ సాయుధ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు పోలీసులు కుప్వారా జిల్లాలోని హంద్వారాలో విధుల్లో వుండగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. గాయపడిన పోలీసులను వెంటనే ఆసుపత్రిలో…

చిటికెలో తెలంగాణ ఇస్తాం : రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మద్దతు తెలిపింది. తాము అధికారంలోకి వస్తే చిటికెలో తెలంగాణ ఇస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ ఇచ్చారు. ఇవాళ ఆయన రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో…

పత్తికి రికార్డు ధర

ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ. 4551 పలికింది. ఈ సీజన్‌లో ఇంత ఎక్కువ ధర పలకడం ఇదే తొలిసారి. గత  వారం రోజుల నుంచి పత్తిధరలు రోజురోజుకూ పెరుగుతూనే…