స్వల్పంగా పెరిగిన బులియన్ ధరలు
హైదరాబాద్: హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఈరోజు నమోదైన బులియన్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,870.22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,700.…
హైదరాబాద్: హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఈరోజు నమోదైన బులియన్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,870.22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,700.…
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో స్త్రీ పురుష నిష్పత్తిపై శాసనసభ ఆవరణలోని జూబిలీహాలులో సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ తీరథ్, రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
హైదరాబాద: కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శంకర్రావును మంత్రి జానారెడ్డి, ఎంపీ వివేక్ ఈరోజు ఉదయం పరామర్శించారు. నేరేడ్మెట్ పోలీసులు విచారణ నిమిత్తం శంకర్రావును తీసుకెళ్లగా ఆయన అస్వస్థులై ఆస్పత్రిలో చేరారు.
హైదరాబాద్: మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈరోజు హైకోర్టుకు హజరయ్యారు. జనగామ శాసనసభ స్థానం ఎన్నికల ఓట్ట రీకౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయన న్యాయస్థానానకి వచ్చారు. పొన్నాల ఎంపిక చెల్లదంటూ కొమ్మూరి ప్రతాపరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2009…
ముంబయి : ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలోని కొంత భాగం కూలి ముగ్గురు మరణించారు. రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం కూలిన వంతెన శిధిలాల కింద…
హైదరాబాద్: నవోదయ విద్యాసంస్థల సిబ్బంది పింఛను సౌకర్యం కల్పించాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిన్నటి నుంచి రాష్ట్రంలోని నవోదయ పాఠశాలల అధ్యాపకులు విధులు బహిష్కరించి నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమకు పింఛను సౌకర్యం…
హైదరాబాద్: హైదరాబాద్, విశాఖ నగరాల్లోని రాంకీ కార్యాలయాల్లో ఈరోజు ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోమాజిగూడలోని రాంకీ కార్యాలయంలోకి ప్రవేశించిన ఐటీ అధికారులు ఉద్యోగులను బయటకు పంపి దస్త్రాలను పరిశీలిస్తున్నారు.ఔ
హైదరాబాద్: మణికొండలోని పంచవటి కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను రెవెన్యూ అధికారులు పునరుద్ధరించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ ఆందోళనతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు ఆయన వెళ్లిపోగానే నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు.
ఆదిలాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ను పోలీసులు నేడు నిజామాబాద్ కోర్టులో హాజరుపరచనున్నారు. అక్బరుద్దీన్ రిమాండ్ ముగియడంతో పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
హైదరాబాద్: చంచల్గూడ్ పురుషుల జైలులో గురువారం ‘ పవిత్ర’ అనే చిత్రం షూటింగ్ జరిగింది. ఖైదీ పాత్రలో కథానాయకుడు శివాజి, జైలర్ పాత్రలో జయప్రకాష్రెడ్డి, ఇతర ఖైదీల పాత్రధారులపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి జనార్థన మహర్షి దర్శకుడు…