సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న టీ జేఏసీ
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌ను గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో టీ జేఏసీ నేతలు కలవనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కేంద్రం వెంటనే పరిష్కరించేలా గవర్నర్ చొరవచూపాలని టీ జేఏసీ నేతలు కోరనున్నారు.
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌ను గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో టీ జేఏసీ నేతలు కలవనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కేంద్రం వెంటనే పరిష్కరించేలా గవర్నర్ చొరవచూపాలని టీ జేఏసీ నేతలు కోరనున్నారు.
హైదరాబాద్: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ఓయూ 79వ స్నాతకోత్సవాలకు తెలంగాణ సెగ తగిలింది. గవర్నర్ రాకను నిరసిస్తూ ఇవాళ క్యాంపస్ బంద్‌కు పీడీఎస్‌యూ పిలుపు నిచ్చిన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఈ స్నాతోత్సవానికి దూరంగా ఉన్నారు. పాండురంగారెడ్డి…
హైదరాబాద్: నగరంలోని కాచిగూడలో పొరుగుసేవల ఉద్యోగాల పేరుతో మోసం చేసిన సంఘలన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోసపోయిన వారిలో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం.
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈరోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి చేపట్టిన ఈ విస్తరణలో 12 మంది కొత్తవారికి చోటు లభించింది. గతంలో మంత్రిగా ఉండి ఓ వైద్యాధికారిపై చేయి…
నిజామాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి నిజామాబాద్ కోర్టు విధించిన రిమాండ్ ఈరోజుతో ముగిసింది. దాంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం అక్బరుద్దీన్‌కు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది. 12న తిరిగి ఆయనను కోర్టులో…
హైదరాబాద్: నగరంలోని మొజాంజాహి మార్కెట్ సమీపంలోని దారుస్సలాం రోడ్డులో ఒక వ్యకి హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని కత్తులతో నరికి చంపినట్లు సమాచారం తెలిసింది.
హైదరాబాద్: హైకోర్టులో మంత్రి పొన్నాల లక్ష్మయ్య వాంగ్మూలం నమోదుచేశారు. మంత్రి పొన్నాల ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కొమ్మూరి ప్రతాపరెడ్డి దాఖలు చేసిన కేసులో న్యాయస్థానం పొన్నాల వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
న్యూఢిల్లీ: 2012-2013 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 5 శాతం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2011-12లో వృద్ధి రేటు 6.2 ఉండేది.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో జై తెలంగాణ నినాదాలు మారుమోగుతున్నాయి. కాన్వోకేషన్ పత్రాలు తీసుకుంటూ విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు.
న్యూఢిల్లీ : తమిళనాడుకు 2.44 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు మరోసారి సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది.