Wednesday, 18 November 2026

హైదరాబాద్

అజీమ్‌బిన్‌కు నిమ్స్‌లో వైద్య పరీక్షలు

హైదరాబాద్‌: అక్బరుద్దీన్‌ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణ ఎంఐఎం అధ్యక్షుడు అజీమ్‌బిన్‌ను వైద్య పరీక్షల నిమిత్తం గురువారం తెల్లవారుజామును పోలీసులు నిమ్స్‌కి తరలించారు. నిమ్స్‌లో అజీమ్‌కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. అజీమ్‌ను…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కరీంనగర్‌: కోహెడ మండలం శనిగారం వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ – సమో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం సమీపంలోని…

ఓయూలో గవర్నర్‌ పర్యటన రద్దు

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ నేటి ఉస్మానియా యూనివర్శిటీ పర్యటన రద్దయింది. ఈరోజు జరిగే ఓయూ స్నాతకోత్సవానికి గవర్నర్‌ ముఖ్య అతిధిగా హాజరుకావాల్సి ఉంది. గవర్నర్‌ షెడ్యూల్‌లో ఈ కార్యక్రమం లేనందున ఓయూ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.

సౌర విద్యుత్‌ కేంద్రాల బిడ్ల సమర్పణకు నేటితో గడువు ముగింపు

హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ విక్రయించే బిడ్ల సమర్పణకు నేటితో గడువు పూర్తి కానుంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఉత్పత్తి చేసే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు…

నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం నేడు జరుగనుంది. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ అధ్యక్షత వహిస్తారు.  ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న స్థానికులు

హైదరాబాద్‌: మణికొండలోని పంచవటి కాలనీలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులకు, పోలీసులకు…

20,21న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 20,21 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద, పొరుగు సేవల…

ఎన్నికలు రావొచ్చు సిద్ధం కండి

సడక్‌ దిగ్బంధంలో పాల్గొందాం తెరాస కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) : ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, పార్టీ శ్రేణులు ఇందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. స్థానిక తెలంగాణ భవన్‌లో…

ఢిల్లీలో మోడీకి చుక్కెదురు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి): ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి చుక్కెదురైంది. మీ పాఠాలు మాకు అక్కర్లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం దేశ…

టీఆర్‌టీయూ డైరీని ఆవిష్కరించిన కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టీఆర్‌టీయూ కార్యాలయాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్‌టీయూ డైరీ, తెలంగాణ ప్రైవేట్‌ విద్యాసంస్థల పేరెంట్స్‌ అసోసియేషన్‌ డైరీని కేసీఆర్‌ ఆవిష్కరించారు.పద్మ శ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్యను కేసీఆర్‌…