అప్పన్నపేట జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం
కరీంనగర్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తోన్నారు.
కరీంనగర్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తోన్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో గుజరాత్ సీఎం నేరేంద్రమోడీ భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే తాను ప్రధానిని కలిసినట్టు సమావేశం అనంతరం మోడీ తెలిపారు. గుజరాత్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని తాను ప్రధానిని కోరానని పేర్కొన్నారు. గుజరాత్లో పెండింగ్‌లో ఉన్న పలు…
హోనేరా : ఆస్ట్రేలియాకు సమీపంలోని సోలోమన్ దీవుల్లో సంభంవించిన భారీ భూకంపం సునామీకి దారి తీసింది. ఉవ్వెత్తున్న లేచిన భారీ అలలు దక్షిణ పసిఫిక్ దీవుల్లోని తీరప్రాంతాలను చేరి పలు నివాసాలను ధ్వంసం చేశాయి. అయితే సోలోమన్లోని పలు…
న్యూఢిల్లీ : ఢీల్లీలోని ఒక కళాశాలలో విద్యార్థులకు అభివృద్థి పాఠాలు చెప్పడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈరోజు ఢీల్లీ చేరుకున్నారు. ఉదయం ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో తన విజయానికి ప్రధాని అభినందనలు…
హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 30,600 పలుకుతోంది. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 28,600గా ఉంది. కిలో వెండి…
హైదరాబాద్: మహానగర పాలక సంస్థ ప్రత్యేక బడ్జెట్ సమావుశాన్ని మేయర్ మాజిద్ హుస్సేన్ నిరవధికంగా వాయిదా వేశారు. దీనికి నిరసనగా మేయర్ ఛాంబర్‌ను తెదేపా కార్పొరేటర్లు ముట్టడించారు. మేయర్‌కు వ్యతిరేంగా నినాదాలు చేశారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
బెంగళూరు: ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ‘ఏరో ఇండియా -2013’ కార్యక్రమం బెంగళూరులో ప్రారంభమైంది. నగర శివారులోని యలహంక వైమానికి స్థావరంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ మంత్రి ఏకే అంటోనీ ప్రారంభించారు. భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన యుద్ధ…
న్యూఢిల్లీ : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతున్నా అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశరాజధానిలో 19 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారాని యత్నించాడు. ప్రతిఘటించిన యువతి గొంతులో ఇనుప రాడును దించి పారిపోయాడు. నిన్న సాయంత్రం…
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సోలోమన్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.0గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంపాపికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
నిజామాబాద్: జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల సహకార సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్, వైకాపా వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.