7న ఓయూ బంద్ : పీడీఎస్యూ
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ రానున్న సందర్భంలో ఈ నెల 7న ఓయూ బంద్కు పీడీఎస్యూ పిలుపునిచ్చింది. తెలంగాణకు వ్యతిరేకంగా గవర్నర్ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారని పీడీఎస్యూ విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన రాకను…
