ఎన్నికల నియమావలిని అభ్యర్థులు పాటించాలి
ఆదిలాబాద్, జనవరి 29 (): శాసన మండలి ఎన్నికల్లో అభ్యర్థులందరూ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ అశోక్ పేర్కొన్నారు. జిల్లాలో జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో పట్టభద్రుల కోసం 65 పోలీంగ్ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం…
