దేవర యంజాల్లోని రోడ్లన్నీ గుంతల మయంతో ప్రజలు ఇబ్బందులు
శామీర్ పేట్, జనంసాక్షి : తుంకుంట మున్సిపాలిటీ నుంచి వయా కొంపల్లి వెళ్లే ప్రధాన రోడ్లన్నీ పెద్ద పెద్ద గుంతలతో వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానిక మున్సిపల్ అధికారులు కాని ఆర్ అండ్ బి…










