దేశంలో పార్లమెంటరీ ఫాసిజమును అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం
వరంగల్ ఈస్ట్, జూలై 24 (జనం సాక్షి)దేశంలో పార్లమెంటరీ ఫాసిజం అమలవుతోందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే గోవర్ధన్ అన్నారు గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో కుకీ నాగా జాతుల ప్రజలపై…










