Tuesday, 17 November 2026

హైదరాబాద్

కేంద్రమే నిర్ణయం తీసుకోవా : కడియం శ్రీహరి

న్యూఢిల్లీ : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీకి రాసిన లేఖను తెదేపా వెనక్కితీసుకోలేదని అఖిలపక్ష సమావేశానికి ఆ పార్టీ ప్రతినిధిగా హాజరువుతున్న కడియం శ్రీహరి అన్నారు. అఖిలపక్ష భేటీకి హాజరయ్యేముందు శ్రీహరి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది…

భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం : కోదండరాం

న్యూఢిల్లీ: అఖిలపక్ష భేటీ పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణపై నిర్ణయం చెప్పడంలో కాంగ్రెస్‌ పార్టీదే ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ అఖిలపక్ష భేటీలో…

నార్త్‌బ్లాక్‌ ప్రాంగణంలో ఐకాస నేతల ఇందోళన

న్యూఢిల్లీ: హోంమంత్రి కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ఐకాస నేతలు ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న పలువురు ఐకాస నేతలు భేటీ ప్రారంభయ్యే ముందు నిరసన చేపట్టారు. అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి షిండే, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

ఆజాద్‌తో కాంగ్రెస్‌ బృందం భేటీ

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయింది. ఈ బృందంలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌, గాదె వెంకటరెడ్డి,…

20 రోజులు కస్టడీ ఇవ్వండి : ఎన్‌ఐఏ

హైదరాబాద్‌: మక్కామసీదు పేలుడు కేసులో నిందితుడు తేజోరాంను ఎన్‌ఐఏ ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరించింది. తేజోరాంకు జనవరి 11 వరకు రిమాండ్‌ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతడిని 20 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ జాతీయ దర్యాప్తు…

చర్లపల్లి జైలుకు రిపుంజయరెడ్డి

హైదరాబాద్‌: అవినీతి నిరోధక శాఖ నిన్న  అరెస్టు చేసిన ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డిని ఈరోజు న్యాయస్థానంలో హాజరుపరించింది. న్యాయస్థానం జనవరి 9 వరకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.

అఖిలపక్షం కోరిన పార్టీలే వెనకడుగు వేస్తున్నాయి. : మందా జగన్నాథం

న్యూఢిల్లీ : అఖిలపక్షం ఏర్పటు చేయమని చెప్పిన  పార్టీలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయని  ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలనుంచి ఒకరిని అఖిలపక్షానికి పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు. డిసెంబరు 9 నాటి  ప్రకటనకు కట్టుబడి…

ఉద్యోగాలిప్పిస్తానని మోసం

నిజామాబాద్‌: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి చెందిన ఒక మహిళ పదిమంది యువతులను మోసం చేసింది, నాందేడ్‌లో వంట పనులు ఉన్నాయని చెప్పి ఈ నెల 22న వారిని ఆగ్రా  తీసుకెళ్లింది. బాధితులు ఆగ్రా నుంచి తల్లిదండ్రుతకు…

ఢిల్లీ: ప్రదర్శనకారులను అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తూ ఆందోళనకారులు ఇవాళ చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. నిజాము ద్దీన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు తల పెట్టిన ఈ మార్చ్‌ను జాకీర్‌ హుసేన్‌…

పులుల సంఖ్య పెరిగింది!

న్యూయార్క్‌ : వన్యమృత సంరక్షణ సమితి పాతికేళ్ల కృషి ఫలించింది. భారత్‌లో పులుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిందని ఆసంస్థ ప్రకటించింది. పులుల సంరక్షణ కేంద్రాల్లో వాటి సంఖ్య యాభై శాతం పెరిగిందని ఇది శుభపరిణామామని, తమ చర్యలకు…