Monday, 16 November 2026

హైదరాబాద్

అరకు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

అరకు : విశాఖ జిల్లా అరకు సమీపంలోని గోరాపూర్‌ వద్ద ఈ ఉదయం కిరండోల్‌ నుంచి విశాఖ వస్తున్న గూడ్స్‌రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. ఘటనాస్థలికి చేరుకున్న…

నేడు టీఎన్జీవో మహా ధర్నా

హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద టీఎన్జీవో నేడు మహాధర్నాకు సిద్థమైంది. ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటీకి తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ధర్నాకు దిగుతున్నట్లు టీఎన్జీవో నేతలు తెలిపారు.

అత్యాచార ఘటనపై హోంమంత్రి, ఢిల్లీ సీఎంలకు సోనియా లేఖ

న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి  సుశీల్‌కుమార్‌ షిండే, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌లకు లేఖ రాశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని…

భారీ లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: వచ్చే నెలలో బహుళ సరళతర ద్రవ్య విధానం వైపు మొగ్గు ఉండవచ్చన్న ఆర్‌బీఐ సూచనల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 35 పాయింట్లకుపైగా లాభంతో…

ఐకాస స్టీరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశం ఈ ఉదయం ప్రారంభమైంది. ఐకాస కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో ఈ నెల 28న కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి ఐకాస ఛైర్మన్‌ కోదండరాం హాజరయ్యే అంశంపై నేతలు…

బ్యాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యంలో ఆందోళన

విశాఖ : బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం మన్యం బంద్‌కు పిలుపునిచ్చింది. బాక్సైట్‌ ఒప్పందాలను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని పాడేరు ఐటీడీఏ వద్ద అఖిలపక్ష నేతలు నినాదాలు చేశారు. దీంతో…

ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో భేటీ కానున్నా షిండే

న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా  నిరసనలు వ్యక్తం అవుతున్నా నేపథ్యంలో కేంద్రం కఠిక చర్యలు తీసుకునేందుకు సిద్థం అవుతోంది. హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఇప్పటి…

టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అరెస్ట్‌

కరీంనగర్‌ టౌన్‌, నగరంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవ కార్యాలయంపై టీఆరెస్‌ పార్టీ కార్యకర్తలు దాడిచేయగా త్రీ టౌన్‌ సీఐ విజయరాజు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను 9మంది కార్యకర్తలను అరెస్‌టచేసి రిమాండ్‌కు పంపినారు. వారిపై సెక్షన్‌ 147, 427 ఆర్‌,డబ్యూ 34…

‘తెలంగాణ బిడ్డకు చంద్రబాబు గళ్లపట్టే హక్కుంది’

హైదరాబాద్‌: తెలంగాణలో పుట్టిన పత్రి బిడ్డకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని నిలదీసే హక్కుందని అవసరమైతే గళ్లపట్టే హక్కు ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకే తారక రామారావు అన్నారు. పిల్లనిచిన మామను వెన్ను పోటు పొడిచే స్థాయి మాకులేదని, మరి చంద్రబాబు…

అఖిలపక్షంలో ప్రత్యేక రాయలసీమ వాణి వినిపించాలి: బైరెడ్డి

హైదరాబాద్‌: ఈనెల 28న జరిగే అఖిల పక్ష సమావేశంలో ప్రత్యేక రాయలసీమ అంశాన్ని వినిపించాలని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెదేపా  కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వినతి పత్రం ఉంచారు. తెలంగాణ ఆంశంతో పాటు రాయలసీమ ప్రజల మనోభావాలను ఢిల్లీ…