లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 17 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 17 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
జైపాల్‌తో సహా ఎంపీలు డుమ్మా కాంగ్రెస్ హై కమాండ్ పరేషాన్ మంత్రులతో చర్చలకు నో స్వాగతించిన కోదండరామ్.. న్యూఢిల్లీ, నవంబర్ 4 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు హైకమాండ్‌కు షాకిచ్చారు. ఇంతకాలం సానుకూల ధోరణితో ఉన్న ఎనిమిది…
భోపాల్: ఉపాధ్యాయులు విచక్షణ రహితంగా దండించిన ఘటనలో 9 ఏళ్ల విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్ధిని ఇద్దరు ఉపాధ్యాయులు…
కోల్‌కతా : ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో హర్భజన్ స్థానంలో ఇషాంత్‌శర్మకు అవకాశం కల్పించారు. రెండో టెస్టులో ఘోర పరాజయంపాలైన టీం ఇండియా ఈ టెస్టులో ఎలాగైనా నెగ్గాలని…
హైదరాబాద్:అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలను జైలు అధికారులు గగన్‌విహార్‌లోని సీబీఐ కోర్టుకు బుధవారం తీసుకొచ్చే అవకాశాలున్నాయి. వీరి రిమాండ్ గడువు బుధవారంతో ముగుస్తున్న నేపథ్యంలో రిమాండ్ పోడగింపు…
న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై నేడు లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది, తమకు సరైన సంఖ్యాబలం ఉందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్నా… యూపీఏకు మద్దతిచ్చే అంశంపై ఎస్సీ, బీఎస్సీ పక్షాలు ఇంకా స్పష్టతపివకవ్వలేదు. ఎస్సీ…
ఖమ్మం: దుమ్ముగూడెం మండలం తురుబాక వంతెనపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢికొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎఫ్‌డిఐలపై అనుమతులను వెనక్కి తీసుకోండి : సుష్మా సుష్మా ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో వాడి వేడిగా చర్చ న్యూఢిల్లీ, డిసెంబర్ 4 : చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డిఐ) అనుమతిస్తూ ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని…
ఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ జోక్యాన్ని సహించని అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (ఐఓసీ ), ఇండియన్ ఒలంపిక్ అసోషియేషన్ (ఐఓఏ )పై సస్పెన్షన్ వేటు వేసింది. ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లాంఛనంగా ప్రకటించారు.న్యూఢిల్లీలో ఐఓఎ అధ్యక్షుడు విజయ్ కుమార్…
పుణె:పుణె విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో విమానాశ్రయం అధికారులు విమాన సర్వీసులను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నిస్తున్నారు.