తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలతో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు భేటీ అయ్యారు. ఇవాళ ఆయన ఢిల్లీలో వారితో సమావేశమై పలు ప్రధాన సమస్యలపై చర్చిస్తున్నారని సమాచారం.
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలతో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు భేటీ అయ్యారు. ఇవాళ ఆయన ఢిల్లీలో వారితో సమావేశమై పలు ప్రధాన సమస్యలపై చర్చిస్తున్నారని సమాచారం.
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం వీసా నిబంధనలను సడలించింది. విదేశీ పర్యటాకులపై ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను ఇమ్మిగ్రేషన్ అధికారులు తొలగించారు. ఒకసారి భారత్‌కు వచ్చి వెళ్లిన విదేశీయుడు మళ్లీ భారత్‌కు రావాలంటే కనీసం 60 రోజుల అనంతరమే దరఖాస్తు…
మెదక్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ విజయం ఖాయమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులంతా సంసిద్ధమై ఉన్నారని ఆయన తెలియజేశారు. సకల జనుల సమ్మెకాలంలో ఎస్ఎంయూ నేతలు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయి.సమ్మెనే…
రంగారెడ్డి : వికారాబాద్‌లో ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ సెగ తగిలింది.ఆయన పాల్గొన్న ఇందిరమ్మబాట కార్యక్రమంలో తెలంగాణ వాదులు జైతెలంగాణ నినాదాలతో నిరసన తెలియజేశారు. ఆయన ప్రసంగాన్ని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో…
న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలను సమాజ్‌వాది పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌డీఐలను రిటైల్ రంగంలోకి అనుమతిస్తే దేశానికి తీరని నష్టమని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఎంపీ ములాయం సింగ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై జరుగుతున్న…
చెన్నై : ఎస్సీలపై పట్టాల్ మక్కల్ కచ్చి అధినేత రాందాస్ చేసిన ఆరోపణలపై తమిళనాడులో అన్నీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్సీ యువకులు ఇతర కులాలకు చెందిన అమ్మాయిలను వివాహం చేసుకోకుండా నిరోధించాలని ఆయన చేసిన ప్రకటనపై…
మెదక్: తెలంగాణ ప్రభుత్వోద్యోగులను తెలంగాణ ఉద్యమం నుంచి ప్రభుత్వం దూరం చేయలేదని తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగులపై ఎన్ని కేసులు బనాయించినా ప్రభుత్వం వారిని ఉద్యమానికి దూరంగా ఉంచలేరని తెలియజేశారు. ఉద్యమ కాలంలో…
చంద్రశేఖర్‌కు 18నెలలు.. అనుపమకు 15నెలలు….. అప్పీలుకు అవకాశం……… ఓస్లో: డిసెంబర్ 4,(జనంసాక్షి): కుమారుడిని హింసించారనే ఆరోపణలపై ఎలుగు దంపతులకు నార్వేలోని ఓస్లో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. చంద్రశేఖర్, అనుపమ దంపతులకు జైలు శిక్ష విదిస్తూ కోర్టు తీర్పు…
న్యూఢీల్లి : డిసెంబర్ 4,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు పార్లమెంట్ సభ్యులు చివరి నిమిషంలో అధిష్టానానికి షాక్ ఇచ్చారు. మంగళవారం పార్లమెంట్లో ఎఫ్‌డిఐలపై చర్చ జరుగుతుంది. ఆ తర్వత ఓటింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీ-ఎంపీలను బుజ్జ…
హైదరాబాద్: ‘మంత్రి ధర్మాన ప్రసాదరావును నిర్దోషిగా తేల్చాల్సింది కోర్టు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. ‘ ధర్మాన తప్పు చేశాడు?లేదా? అని నిర్ణయించాల్సింది కోర్టు మాత్రమే, మంత్రి వర్గం కాదు…