Monday, 16 November 2026

హైదరాబాద్

కేజ్రీవాల్‌ అభ్యర్థులకు ప్రచారం :అన్నా హజార్‌

భువనేశ్వర్‌: సామాజిక కార్యకర్త అర్వింద్‌ కేజ్రీవాల్‌ నెలకొల్పిన ‘ ఆమ్‌ ఆద్మీ’ పార్టీ తరపు అభ్యర్థులకు ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు అవినీతి వ్యతిరేక ఉద్యమకర్త అన్నా హజారే తెలియజేశారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుకు తాను ప్రచారం చేయబోనని…

కాంగ్రెస,్‌ టీడీపీ వైకాపాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించటం లేదు:కోదండరాం

హైదరాబాద్‌ డిసెంబర్‌ 1, (జనంసాక్షి) కాంగ్రెస,్‌ టీడీపీ వైకాపాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించటం లేదని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. శనివారం కోదండరాం అధ్యక్షతన తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ అధినేత…

ఖమ్మంలో మితిమిరిన ఇసుక మాఫీయా అరచకాలు : ఎంవీఐ కార్యలయంపై ఇసుక మాఫీయా దాడి

ఖమ్మం : రాష్ట్రంలో ఇసుక మాఫీయా మళ్లీ చెలరేగిపోయింది. సత్తుపల్లి ఇసుక అక్రమ రవాణాశాఖ సిబ్బంది ఇసుక అక్రమంగా తరలిస్తున్న కొంత మందిపై కేసు నమోదు చేసి విచారణకు అదేశించడంతో  దానికి అగ్రహించిన దుండగలు వారి పై దాడికి…

నేరేడ్‌మెట్‌ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌లీక్‌

హైదరాబాద్‌: నగరంలోని నేరేడ్‌మెంట్‌ ప్రాంతంలోని సాయినాథపురంలోని అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌ లీకై మంటలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపకదళ సిబ్బంది ఘటన స్థలానికి చేరేకొని మొదటి అంతస్తులో గాస్‌ లీకైనట్లు గుర్తించారు. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

బస్సులో అగ్ని ప్రమాదం : ఎనిమిది మంది మృతి

నాగ్‌పూర్‌ :  మాహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ – చద్రాపూర్‌ల మధ్య బస్సులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు  కోల్పోయారు. పెళ్ళి బృందంతో ప్రయాణిస్తున్న బస్సులో ఉన్నట్టుండి మంటలు రేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో…

మాజీ ప్రధాని గుజ్రాల్‌కు తుది వీడ్కోలు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ ఆప్తులు, బంధువులు, అభిమానులు, రాజకీయవేత్తలు కన్నీళ్లతో తుదివీడ్కోలు పలికారు. నగరంలోని స్రృతిస్థల్‌ వద్ద ప్రభుత్వలాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించారు. గుజ్రాల్‌కు తుదివీడ్కోలు పలికనివారిలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ…

చైనా రోడ్డు పై ఉన్న భవనం కూల్చివేత

వెనిలింగ్‌ : చైనా ఝెసియాంగ్‌ రాష్ట్రంలో రహదారిసై భవ్తఇని అధికారులు కూల్చివేశారు. ఇటివల్ల రోడ్డు విస్తరణలో ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారానికి భవన యాజామానులు సంసిద్దత వ్యక్తం చేయకపోవడంతో ఆ భవనాన్ని వదిలిపెట్టి చుట్టు రోడ్డు నిర్మించారు. గత…

విదేశాంగనీతిలో గుజ్రాల్‌ సిద్దహస్తుడు జైపాల్‌ రెడ్డి

న్యూఢిల్లీ: విదేశాంగనీతిలో  దివంగత మాజీ ప్రధాని గుజ్రాల్‌ సిద్దహస్తుడని కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని గుజ్రాల్‌కు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణాసియాలో ఇరుగు పొరుగుదేశాలతో సంబంధాలు మెరుగుపరిచేందుకు గుజ్రాల్‌ కృషిచేశారన్నారు.

డెల్టా రైతాంగాన్ని ముంచిన ప్రభుత్వం : తెదేపా

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం మోసం చేసిందని కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆరోపించారు.  డెల్టాకు వెంటనే నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.

ధర్మాన వ్యవహారరపై సొంత నిర్ణయాన్ని కేబినెట్‌కు రద్దారు: డీఎల్‌

హైదరాబాద్‌: ధర్మాన వ్యవహారంపై సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌కు రుద్దారని మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఆరోపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నడుస్తున్న ధర్మాన కేసులో రాష్ట్ర మంత్రివర్గం ఎలా జోక్యంచేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. గవర్నర్‌ నిర్ణయం…