ఇక ఉద్యమం ఉరుముతది
హైదరాబాద్, డిసెంబర్ 1(జనంసాక్షి): వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అన్ని పార్టీలూ తెలంగాణపై తీర్మానం చేయాలని తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. శనివారం నాడు తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమా వేశం జరిగింది. ఈ…
హైదరాబాద్, డిసెంబర్ 1(జనంసాక్షి): వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అన్ని పార్టీలూ తెలంగాణపై తీర్మానం చేయాలని తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. శనివారం నాడు తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమా వేశం జరిగింది. ఈ…
న్యూఢిల్లీ: జరిగిన 20న ఏఐసీసీ సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది తెలియజేశారు. జనవరి 18 నుంచి మూడు రోజులపాటు కాంగ్రెస్ చైతన్య శిబిరం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సమావేశాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో…
కరీంనగర్: రామగుండం మండలం లింగాపూర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుకను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. 50 ఇసుక ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు.
మహబూబ్నగర్: జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తున్న షర్మిలకు పాలమూరు ప్రజలు తమ సత్తా చూపిస్తున్నారు. పలు చోట్ల షర్మిల పాదయాత్రను అడ్డుకుంటున్నారు. పాదయాత్ర పేరుతో ఊళ్లోకి రావొద్దంటూ దేవరకద్ర ప్రజలు షర్మిలకు నల్లజెండాలతో నిరసన…
హైదరాబాద్: ‘ అర్థక్రాంతి’పై సదస్సు రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో దేశంలో పన్నుల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించనున్నారు. సదస్సుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య అధ్యక్షత వహించనున్నారు.
హైదరాబాద్: నీలం తుపాను ప్రభావంతో రైతుల సమస్యలపై శాసనమండలిలో చర్చకు రాకుండా ముఖ్యమంత్రి అడ్డుకున్నారని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. నీలం తుపానుపై మండలిలో చర్చ జరుగుతుందని ఆశించిన రైతుల ఆశలకు ముఖ్యమంత్రి గండికోట్టారని ఆయన విమర్శించారు.…
మెదక్ : విధానసభ శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యల పై చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కోరారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ, మైనార్టీలకు ఉప ప్రణాళిక క్రీమీ లేయర్ అమలు చేయాలని అయన డిమాండ్ చేశారు.…
ముంగేర్: విధ్వంసకాండను సృష్టించేందుకు గాను మావోయిస్ట్లకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలను సమాకూర్చుతున్న ఇద్దరు ఆయుధ స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాలో పోలీసులు శనివారం వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆయుధ స్మగ్లర్ల అక్రమాలపై విశ్వసనీయ…
హైదారాబాద్ : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలన్న అసెంబ్లీ తీర్మానంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రణాళిక తయారీలో కీలకపాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహాకు విద్యార్థులు అభింనందనలు తెలిపారు. ఆర్ట్స్…
హైదరాబాద్: డిసెంబర్ 10 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీమాంధ్ర పార్టీలు తెలంగాణపై తీర్మానం చేయాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ వ్యక్తం చేశారు. నోమా ఫంక్షన్ హాల్లో జేఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ…